Gaami : మాస్ కా దాస్(Mass Ka Das), యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం గామి. ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. రిలీజైన ఫస్ట్ డే నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో అఘోరాగా కనిపించిన విశ్వక్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాదు విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది గామి చిత్రం.
పూర్తిగా చదవండి..Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం గామి. మార్చి 8న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Translate this News: