YS Sunitha v/s YS Jagan : జగన్ సర్కార్(Jagan Sarkar) పై మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్ సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాన్న మర్డర్(Murder) తర్వాత తనను ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి.. మీరు చెప్పినట్లు మాట్లాడానని అయితే తన తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎవరినయినా ఒక్కసారే మాత్రమే మోసం చేయగలరని చెప్పుకొచ్చారు. ప్రజలు విజ్ఞులని వారి పిల్లల భవిష్యత్ కోసం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..YS Sunitha : జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..!
ఏపీ సర్కార్ పై వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు. వివేకాను ఎవరు మర్డర్ చేశారో సీఎం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. వివేకా మర్డర్ పై జగన్ ఛానల్ లో తాను ఓపెన్ డిబేట్ కి సిద్ధమని సవాల్ చేశారు.
Translate this News: