Vivekam: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి బయోపిక్ ‘వివేకం’ సినిమాపై విచారణ జరిగింది. ఈ సినిమాపై స్టే విధించాలని కేసులో కీలక నిందితుడిగా ఉన్న అప్రూవర్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో సినిమాలో తన పేరు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Vivekam: ‘వివేకం’ సినిమాపై హైకోర్టులో విచారణ.. ఎన్నికల కమీషన్ కు కీలక ఆదేశాలు..!
ఏపీ హైకోర్టులో వైఎస్ వివేకా బయోపిక్ 'వివేకం' సినిమాపై విచారణ జరిగింది. సినిమాపై పూర్తి వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో తన పేరు వాడటంపై అప్రూవర్ దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Translate this News: