Foods You Should Stop Eating With Curd: చాలా మంది పెరుగు లేకుండా తమ భోజనాన్ని పూర్తి చేయరు. కొంతమంది లంచ్, డిన్నర్ సమయంలో పెరుగు లేకుండా తమ భోజనాన్ని పూర్తి చేయరు. పెరుగును లస్సీ, మజ్జిగ, రైతా రూపంలో పెరుగును రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటారు. పెరుగు తినడం వల్ల పొట్ట సంబంధిత వ్యాధులు దూరమై జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా పెరుగు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. పెరుగు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసు. అయితే పెరుగులో కొన్ని పదార్థాలు కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే!
పెరుగు - ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ రెండింటి స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కలిపి తింటే అనేక రింగ్వార్మ్, తామర, దురద, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
Translate this News: