Summer Care Tips For Lips: చలికాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం సాధారణ సమస్య. వేసవిలో వాతావరణంలో తేమ శాతం చాలా వరకు తగ్గుతుంది. తేమ కోల్పోవడం వల్ల పెదవులు ఎండిపోతాయి. మన శరీరంలో అత్యంత సన్నగా ఉండేది పెదవుల చర్మమే. పెదవులు మాత్రమే శరీరంపై రంధ్రాలు లేని, చెమట లేని భాగం. అందుకే శరీరం డీహైడ్రేట్ అయితే ముందుగా పెదాలు పగిలిపోతాయి.
పూర్తిగా చదవండి..Lips: వేసవిలో ఇలా చేస్తే మీ పెదాలు సేఫ్.. అస్సలు పగలవు
మన శరీరంలో అత్యంత సన్నగా ఉండేది పెదవుల చర్మమే. వేసవిలో వాతావరణంలో తేమ కోల్పోవడం వల్ల పెదవులు ఎండిపోతాయి. కొబ్బరి నూనె, అలోవెరా జెల్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, రోజ్ వాటర్, నెయ్యితో రాత్రిపూట పెదాలపై మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
Translate this News: