Election King : ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు… కానీ ఓడిపోయిన వ్యక్తి గురించి అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఓడిపోయిన వ్యక్తి గురించి ఈరోజు యావత్ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఆయనేమి మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోలేదు…. ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో నిల్చుని ఒక్కసారి కూడా గెలవకుండా రికార్డులు క్రియేట్ చేశాడు. అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అంటూ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అయిపోయాడు.
పూర్తిగా చదవండి..Tamilanadu : 238 సార్లు ఓడినా… తగ్గేదేలే… అంటున్న ఎలక్షన్ కింగ్!
238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమయ్యాడు తమిళనాడుకు చెందిన ఓ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఎవరూ..అతని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే.
Translate this News: