TDP : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో టీడీపీ నేత నల్లమిల్లి కి టికెట్ ఇవ్వాలని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే… పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది.
పూర్తిగా చదవండి..TDP Anaparthy : నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం!
అనపర్తిలో టీడీపీ నేత నల్లమిల్లికి టికెట్ ఇవ్వాలేదని బాధతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే... పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో నల్లమిల్లి అనుచరులు భగ్గుమన్నారు.
Translate this News: