Tire Warehouse : జంషెడ్ పూర్(Jamshedpur) లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. బర్మా మైన్స్(Burma Mines) ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలన్ని కూడా దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Fire Accident : టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!
జంషెడ్ పూర్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్మా మైన్స్ ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
Translate this News: