Errabelli Dayakar Rao Interview: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. గతంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డాడంటూ చరణ్ చౌదరి చేసిన ఆరోపణలను ఖండించారు. అలాగే పలువురిని కిడ్నాప్ చేసినట్లు వస్తున్న వార్తలతోపాటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందనే వార్తలపై నిజనిజాలేంటో ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Errabelli: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ!
భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడ్డాడంటూ వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ తన ప్రమేయం లేదన్నారు. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదంటూ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Translate this News: