సాధారణంగా మనిషి ఒత్తిడి స్థితిని గుర్తించడం ఇప్పటికే చాలా కష్టం.. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒత్తిడి ప్రారంభ స్థితిని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. కొన్ని శిక్షణ పొందిన కుక్కలు మనిషి శ్వాసను వాసన చూడటం ద్వారా అతని ఒత్తిడిని గుర్తించగలవని వారు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు వృద్ధులతో నివసించే కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. తద్వారా అవి వారి యజమానుల ఒత్తిడిని గుర్తించి సకాలంలో సహాయం చేసేందుకు వీలవుతుంది.
పూర్తిగా చదవండి..Animals: కుక్కలు మనిషి ఒత్తిడిని పసిగట్టగలవు!
ఒక ప్రత్యేకమైన పరిశోధనలో కుక్కలు మానవులలోని ఒత్తిడి ని గ్రహించ గలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒత్తిడి ప్రారంభ స్థాయిలను కుక్కలు గుర్తించగలవని డల్హౌసీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త కనిపెట్టారు.
Translate this News: