Sehwag : ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు(Australia Cricket Team) ఆడే విధ్వంసకర బ్యాటింగ్ చూసి ఆయా జట్ల బౌలర్లు బయపడేవారు. కాని క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ ను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లే బయపడ్డారు. ఇది ప్రత్యేకమైన రోజు డేరింగ్ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) ట్రిపుల్ సెంచరీ చేసిన రోజు. అది కూడా స్వదేశంలో కాదు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై బాదాడు.
పూర్తిగా చదవండి..Cricket : చిరకాల ప్రత్యర్థిపై చేసిన ట్రిపుల సెంచరీకి 20 ఏళ్లు!
Translate this News: