TET-DSC: ఓపెన్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికి విద్యాశాఖ ఊహించని షాక్ ఇవ్వనుంది. ఇందులో చదివిన అభ్యర్థులకు టెట్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించట్లేదని తెలుస్తోంది. గతంలో టెట్ రాసి ఉత్తీర్ణులైన వారుకూడా డీఎస్సీ రాసేందుకు అర్హులు కాదని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులను కూడా నిరాకరింస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Open school: ఓపెన్ స్కూల్ లో చదివిన వారికి షాక్.. ఆ ఉద్యోగాలకు అనర్హులే!?
ఓపెన్ స్కూల్ లో చదివి, టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ షాక్ ఇవ్వనుంది. ఇందులో విద్యనభ్యసించిన వారు టెట్, డీఎస్సీ రాసేందుకు అర్హులు కాదని, దరఖాస్తులు నిరాకరిస్తునట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
Translate this News: