TS GENCO Exam Postponed: తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదా పడటంతో ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతుండగా తాజాగా మరో పరీక్ష పోస్ట్ పోన్ అయింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) కీలక ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..JOBS: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.. మరో ఎగ్జామ్ వాయిదా!
తెలంగాణ నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. కెమిస్ట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TS GENCO అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
Translate this News: