Notice to Hanuma Vihari: తన ఆటతో తరచూ వార్తల్లో నిలిచే భారత క్రికెటర్ హనుమ విహారీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో కంగారూలకు చెమటలు పట్టించిన హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) షోకాజ్ నోటీసు జారీ చేసింది. హనుమ విహారి సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు బోర్డు తెలిపింది.
పూర్తిగా చదవండి..Cricket: హనుమ విహారికి షోకాజ్ నోటీసులిచ్చిన ఆంధ్రా క్రికెట్!
టీమిండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంధ్ర క్రికెట్ కు విహారి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాడనికి కారకుడయ్యాడని విహారీ ప్రముఖ ఎక్స్ ద్వారా తెలిపాడు.
Translate this News: