ఇద్దరు బాగా చదువుకున్నారు…మంచి ఉద్యోగాలు.. పెద్దలు వారి పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. ఎంతో ఖర్చు పెట్టారు. ఆ తరువాత ఇద్దరు అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయారు. అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు. అయితే కొంతకాలానికి ఇరువురి మధ్య గొడవలు మొదలైయ్యాయి. దీంతో భార్య భర్తను విడిచిపెట్టి వచ్చి ముంబైలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది.
పూర్తిగా చదవండి..Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?
హానీమూన్ సమయంలో భర్త భార్యను సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
Translate this News: