Summer Food: ఎండాకాలం వచ్చిందంటే శరీరంలోని నీరంతా ఆవిరై డీహైడ్రేషన్ సమస్య తప్పదు. ఈ కాలంలో తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సీజన్లో ప్రజలు సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
పూర్తిగా చదవండి..Summer Food: వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త
వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి. సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.
Translate this News: