Health Tips: ఈ కాలం అయినా సరే మార్కెట్ లో దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది అరటి పండే (Banana) . అయితే సింపుల్ గా కనిపించే ఈ పండు రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా. ముఖ్యంగా ఈ అరటిపండ్లను తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు.మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, అనేక ఇతర పోషకాలు అరటిపండులో ఉన్నాయి, ఇవి జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటిపండు తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..health Tips: వేసవి కాలంలో జీర్ణసమస్యలు వేధిస్తున్నాయా.. అయితే ఈ పండుతో చెక్ పెట్టేయ్యోచ్చు!
అరటిపండు శరీరంలో రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.
Translate this News: