Jyothika: కొంత మంది సినీ ప్రియులకు హీరో, హీరోయిన్స్ పట్ల ఇష్టాలకు హద్దే ఉండదు. వారి పేరు చివరన తమ అభిమాన హీరోల పేరును తోకగా పెట్టుకోనే సోషల్‌మీడియా యూజర్లు అనేకం ఉంటారు. ఆ రేంజ్లో అభిమానిస్తారు. ఇక ఇటీవలి కాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్స్ సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే తాజాగా హీరోయిన్, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్చాట్చేశారు. ఈ క్రమంలో జ్యోతికను ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారాయి.
పూర్తిగా చదవండి..Jyothika: ‘నీ భర్తను నాకు ఒక రోజు ఇస్తావా?’ సూర్య ఫ్యాన్‌కు జ్యోతిక ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే షాకే!
స్టార్ హీరోయిన్ జ్యోతికను ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘మేడమ్.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా అంటూ కామెంట్ పెట్టింది ఓ ఫ్యాన్. దీనికి జ్యోతిక 'అది మాత్రం కుదరదు' అని సమాధానం ఇచ్చారు.
Translate this News: