Samantha : 2024 లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ పుష్ప 2(Pushpa 2). అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప రాజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసేసింది. పార్ట్ 1 సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
పూర్తిగా చదవండి..Samantha : ‘పుష్ప 2’ లో సమంత.. అల్లు అర్జున్ తో కలిసి ఆ పాత్రలో ..!
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'పుష్ప 2' లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: