No OTP No Call : ఈ టెక్నాలజీ యుగంలో, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చిన్న పొరపాటు వల్ల కొన్ని సెకన్లలో అదృశ్యమవుతుంది. సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఎవరినైనా మాయ చేసి OTPని పంపడం ద్వారా బ్యాంకు ఖాతా(Bank Account) నుండి అక్రమంగా డబ్బును విత్‌డ్రా(Money Withdraw) చేస్తారని మీరు తరచుగా వినే ఉంటారు, కానీ మారుతున్న కాలంతో పాటు, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త ట్రిక్స్‌ని అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కోడెర్మా నుంచి అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Cyber Scam : ఓటీపీ లేదు… కాల్ లేదు.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు చోరి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది.
Translate this News: