ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తే.. అది బరితెగింపు అనాలో.. విచ్చలవిడితనం అనాలో.. మానసిక చాపల్యం అనాలో అర్ధం కాదు. సోషల్ మీడియాలో పాప్యులర్ కావడానికి కొంతమంది చేసే పనులు చూస్తుంటే అరె ఏంట్రా ఇదీ.. అనిపించక మానదు. అందులోనూ ఢిల్లీ మెట్రోలో(Holi in Metro) ఇలాంటి వెకిలి విన్యాసాల వార్తలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రీల్స్ పేరుతొ అలంటి పనికిమాలిన పని చేసిన ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Holi in Metro: అరే.. ఏంట్రా ఇదీ.. ఛీ మెట్రోలో వీళ్ళు చేసిన పని చూస్తే..
ఢిల్లీ మెట్రోలో హోళీ ఆడుకుంటున్నామంటూ ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా రంగులు పూసుకుంటూ రీల్స్ చేశారు. అసభ్యకర భంగిమలతో వారు చేసిన చేష్టలను నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఢిల్లీ మెట్రో అధికారులపై విరుచుకుపడుతున్నారు.
Translate this News: