నవోదయ విద్యాలయ సమితి సుమారు 1,400 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా అధికారిక వెబ్సైట్ navodaya.gov.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించి దాన్ని సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. మే 2న కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం మే 2,3,4 వరకు మూడు రోజుల పాటు NVS దరఖాస్తు ఫారమ్‌కు కరెక్షన్ విండోను ఓపెన్ చేస్తారు. ఎన్వీఎస్(NVS) అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీని ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో త్వరలో ప్రకటిస్తుంది.
పూర్తిగా చదవండి..Navodaya Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. నవోదయ విద్యాలయలో 1,377 పోస్టులకు నోటిఫికేషన్!
NVS 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, మెస్ హెల్పర్, MTS మొదలైన వివిధ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: