SSC CHSL: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL పరీక్ష 2023)టైర్ 2 తుది సమాధాన’కీ’ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆన్సర్ ‘కీ’తో పాటు టైర్ 2 పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా కమిషన్ అప్లోడ్ చేసింది. SSC CHSL టైర్ 2 పరీక్షలో హాజరైన అభ్యర్థులు కమిషన్ కొత్త అధికారిక వెబ్సైట్ ssc.gov.in ని విజిట్ చేసి ఆన్సర్ ‘కీ’తో పాటు ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్ ‘కీ’తో ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఈ గడువు దాటిన తర్వాత వీటికి యాక్సెస్ ఉండదు.
పూర్తిగా చదవండి..SSC Exams: SSC అభ్యర్థులకు అలెర్ట్.. CHSL ఎగ్జామ్‌పై కీలక అప్డేట్!
SSC టైర్-2 తుది ఆన్సర్'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Translate this News: