IPL 2024: క్రికెట్లో మ్యాచ్ మలుపు తిరగడానికి ఒక బంతి చాలు. గెలుపు ఖాయమనుకోని ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోతే ఓటమి మూటగట్టుకోవాల్సి వస్తుంది. గెలవడం అసాధ్యమనే పొజిషన్ నుంచి ఇక గెలుపు నల్లేరుపై నడకే అనే పరిస్థితికి వచ్చే వరకు.. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక్కసారిగా ఢమాల్ అనేవరకు ఎన్నో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఐపీఎల్ లాంటి థ్రిల్లింగ్ లీగ్‌లో ఇలాంటి మ్యాచ్‌లు పంచే మజా అంతా ఇంతా కాదు. మరోసారి అదే జరిగింది. కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మాజాను పంచింది. చివరకు నైట్ రైడర్స్ శిబిరంలో ఆనందాన్ని నింపింది.. ఇటు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఆ ఒక్క బంతేనంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా బంతి?
పూర్తిగా చదవండి..KKR vs SRH: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కొంపముంచింది ఆత్రమే!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ 4 రన్స్ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్ టీమ్ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: