Moscow Attack: రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో ఒక్కాసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. గత రాత్రి నగర శివార్లలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో కచేరి జరుగుతుండగా దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 115 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Moscow Attack: మాస్కో ఉగ్రదాడి ఘటనలో 11 మంది అరెస్ట్
మాస్కో ఉగ్రదాడితో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాన్సర్ట్ హాల్‌పై జరిగిన దాడిలో 115 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Translate this News: