Viral News: దేశంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగ శుభకార్యాలకు సైతం తాకుతోంది. శుభకార్యాలకు నలుగురు కలిసి రావడం.. ముచ్చట్లు పెట్టుకోవడం ఆతిథ్యం స్వీకరించడం వంటివి మామూలే. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో పలు పార్టీల నేతలు కలుసుకోవడం కూడా సహజమే. అయితే, ఈ మధ్య కాలంలో పెళ్లి శుభలేఖల్లో తమ అభిమాన నటులు లేదా రాజకీయ నేతలు ఫొటోలు ముద్రించడం కామన్ గా మారింది. ముఖ్యంగా ఫ్లెక్సీలు వేయించడం ముఖ్యంగా మాకు గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదుకానీ.. మీ ఓటు మాత్రం ఫలానా నేతకే వేయండంటూ అభిమానులు ప్రచారం చేసేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Viral News: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!
'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోదీకి మీరు వేసే ఓటు' అంటూ ముద్రించిన నందికంటి వారి పెళ్లి కార్డు వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో సాయికుమార్, మహిమ రాణి పెళ్లి ఏప్రిల్ 4న నిర్ణయించారు. అయితే, పెళ్లి కార్డుపై వినూత్నంగా మోదీకి ఓటు వేయండని ప్రింట్ చేయించారు.
Translate this News: