Learn English : 1. ఆంగ్లంలో మునిగిపోండి..
వీలైనంత వరకు ఇంగ్లీష్ పేపర్ల(English Papers) ను ఇంగ్లీష్ మూవీస్(English Movies) ను చూడండి, ఆంగ్ల సంగీతాన్ని వినండి . భాష నైపుణ్యాలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఆంగ్ల పుస్తకాలను చదవండి.
పూర్తిగా చదవండి..