ED Raids – Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బంధువుల ఇళ్లలో ఈడీ (ED) తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపుర్లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైప ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపుర్లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
Translate this News: