Face Pimples: ముఖంపై చిన్న మొటిమలు రావడం సర్వసాధారణం. ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న మొటిమలు ముఖం మీద మాత్రమే కాకుండా శరీరంలోని ఏ భాగానైనా కనిపిస్తాయి. అయితే మొటిమలను పదేపదే తాకడం, వత్తడం చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమలు మరింత పెరిగి చర్మం ఎర్రగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Face Pimples: ముఖంపై మొటిమలు మాయం చేసే ఇంటి చిట్కాలు
చాలా మందికి చిన్న మొటిమలు ఎక్కువగా ముఖం, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంటాయి. ఒక్కసారిగా ఈ మొటిమలు రావడంతో చర్మం ఎరుపుగా మారడం, వాపు వంటి సమస్యలు పెరుగుతాయి. మొటిమలు వచ్చిన వెంటనే రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. మొటిమలు తగ్గించే చిట్కాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: