RC16 Movie: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..RC16 Movie: విలన్ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా RC16. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూవీలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ ఉండరని తెలుస్తోంది. కథలోని పరిస్థితులే ప్రతినాయక పాత్ర పోషిస్తాయని సమాచారం.
Translate this News: