Athishi: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejruiwalను ఈడీ (ED) అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ ఆప్ మంత్రులు, ముఖ్య నాయకులు ఖండించారు. ఈడీ అధికారులు కేంద్ర పెద్దల ఒత్తిడితోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు ఆరోపించారు. కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ , అభిమానం అని ఆప్ మంత్రి అతిషి అన్నారు.
పూర్తిగా చదవండి..AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి!
ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు.
Translate this News: