Anchor Sreemukhi: నటుడు పార్వతీశం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రలో మెప్పించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’, ‘గమ్మత్తు’ ఇలా పలు సినిమాల్లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పూర్తిగా చదవండి..Anchor Sreemukhi: స్టేజ్ పై హీరో చేసిన పనికి.. చెంపపగలగొట్టిన శ్రీముఖి.. వైరలవుతున్న వీడియో
'కేరింత' ఫేమ్ హీరో పార్వతీశం నటించిన లేటెస్ట్ చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ శ్రీముఖి హీరో పై చేయి చేసుకున్నారు. ఎందుకో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: