Rashmika Mandanna Pic Leaked from Pushpa 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Director Sukumar) కాంబోలు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప 2. హై స్టాండర్డ్ సినిమాటిక్ వ్యాలూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Pushpa 2: శ్రీవల్లి ఏంటీ ఇలా ఉంది .. పుష్ప 2 నుంచి లీకైన రష్మిక లుక్..!
స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఎరుపు రంగు చీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కనిపించింది.
Translate this News: