నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే NPS ఎకౌంట్ హోల్డర్స్ తప్పనిసరిగా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే PFRDA.. NPS నియమాలలో మార్పులను ప్రకటించింది. సెక్యూరిటీ ఫీచర్లకు సంబంధించి ఈ మార్పు చేసినట్లు రెగ్యులేటర్ తెలిపింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.
పూర్తిగా చదవండి..NPS: పెన్షన్ స్కీమ్ లో మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి!
నేషనల్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు పెన్షన్ పోర్టల్ లోకి లాగిన్ అవడం కోసం కొత్త విధానం తీసుకువచ్చారు. రెండంచెల సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ ఆధారిత లాగిన్ విధానంలో ఇకపై లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ ప్రక్రియ కోసం టైటిల్ పై క్లిక్ చేయండి
Translate this News: