RBI Orders : మార్చి 31న ప్రభుత్వ పనుల కోసం అన్ని బ్యాంకులు(Banks) పని(Working) చేయాల్సిందే అని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 ఆదివారం కావడంతో పాటు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆరోజున కచ్చితంగా బ్యాంకులను తెరవాలని ఆర్బీఐ తెలిపింది. ఆ రోజుల ఎన్నో ముఖ్యమైన లావాదేవీలు జరుగుతాయని ఆర్బీఐ వివరించింది. అన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.
పూర్తిగా చదవండి..RBI : మార్చి 31న అన్ని బ్యాంకులు పని చేయాల్సిందే… ఆర్బీఐ ఆదేశాలు!
Translate this News: