Cholesterol : నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల(Heart Diseases) తో బాధపడుతున్నారు. దీనికి కారణం శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్(Bad Cholesterol) స్థాయి పెరగడమే ప్రధాన కారణం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు కొవ్వు గల ఆహారాలు తీసుకోవడమే.అస్సలు వ్యాయామం చేయకపోవడం, అతిగా మద్యం సేవించడం, మధుమేహం, ఊబకాయం వంటి వాటి వల్లే సమస్యలు మొదలవుతాయి.
పూర్తిగా చదవండి..Health Tips : చర్మంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే అధిక కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు!
కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా, ముఖంపై చిన్న మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే, కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి, కాబట్టి దీనిని సాధారణ చర్మపు మొటిమలుగా పొరబడకండి.చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.
Translate this News: