RGV New Movie – Naa Pellam Deyyam: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వర్మ ఇటీవలే వ్యూహం సినిమాతో (Vyooham Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం.. అతని కుమారుడు జగన్ మొహన్ రెడ్డి (YS Jagan) ఎలా సీఎం అయ్యారు..? అనే నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుందని చెప్పొచ్చు.
RGV Movie: ‘నా పెళ్ళాం దెయ్యం’.. వైరలవుతున్న ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్
టాలీవుడ్ ఫేమస్ దర్శకుడు ఆర్జీవీ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. 'నా పెళ్ళాం దెయ్యం' అంటూ ట్విట్టర్ వేదికగా మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో అలరించిన ఆర్జీవీ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: