Pawan Kalyan Movie Ustaad Bhagat Singh: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో హరీష్ ఈ సినిమాని పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే సినిమా గ్లింప్స్ రిలీజ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ మార్చ్ 19న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Translate this News: