Anupama Parameswaran: అందలా భామ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీలో ఫొటలకు ఫొజులిచ్చింది. కర్లీ బ్యూటీ అనుపమ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది.
పూర్తిగా చదవండి..Anupama: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..!
అందాల భామ అనుపమ తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ సారీలో క్యూట్ ఫొజులు ఇస్తూ యూత్ ను తన అందంతో కట్టిపడిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Translate this News: