CM Revanth Reddy: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికల స్టంట్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుంటే తండ్రిగా కేసీఆర్ కూతురు ఇంటికి రావాలి కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ గురించి మాట్లాడడం లేదని.. వారిద్దరూ ఒకటేనని కామెంట్స్ చేశారు. సానుబూతి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ పాకులాడుతున్నాయని విమర్శలు గుప్పించారు. పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్ట్ ను కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..CM Revanth: కవిత అరెస్ట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ కు మాస్ వార్నింగ్..!
లోక్ సభ ఎన్నికల స్టంట్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారన్నారు సీఎం రేవంత్. ఇది బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుంటే తండ్రిగా కేసీఆర్ కూతురు ఇంటికి రావాలి కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని కామెంట్స్ చేశారు.
Translate this News: