Niharika : మెగా కుటుంబం(Mega Family) నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక(Niharika) ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. దీంతో ఆమె నిర్మాత(Producer) గా మారి వెబ్ సిరీస్ లు తీయడం ప్రారంభించింది. ఆ తరువాత కొంత కాలానికే సినిమాలు వదిలి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే విడాకులు(Divorce) తీసుకుని పుట్టింటికి చేరింది.
పూర్తిగా చదవండి..Niharika Konidela : పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను : మెగా డాటర్!
మెగా డాటర్ నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని వారు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని.. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Translate this News: