NEET UG 2024 : నీట్(NEET) అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో(Health Education Course) ప్రవేశాల కోసం నిర్వహించే NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ తేదీ మార్చి 9తో ముగిసింది. అయితే ఈ ఏడాది మరింత సంఖ్యపెరిగిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మార్చి 16 వరకు గడువు పొడిగిస్తున్నట్లు NTA వెల్లడించింది.
పూర్తిగా చదవండి..NEET : నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!
నీట్ అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మార్చి 9తో ముగియాల్సిన అప్లికేషన్స్ ప్రక్రియను మార్చి 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://neet.nta.nic.in/
Translate this News: