Anchor Rashmi : యాంకర్ రష్మీ(Anchor Rashmi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో(Jabardasth Show) తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ బుల్లితెర పై టాప్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తోంది. ఇటు బుల్లితెర పై షోస్, ఈవెంట్స్.. వెండితెర పై సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మీ(Rashmi) శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company), షోస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియా(Social Media) లో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే రష్మీ అప్పుడప్పుడు తన ఫోటో షూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తుంటుంది.
పూర్తిగా చదవండి..Anchor Rashmi: రష్మి ఇంట తీవ్ర విషాదం.. స్టార్ యాంకర్ కంట కన్నీరు😿
యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్ డాగ్ ఈరోజు మరణించింది. దీంతో ఆమెకు తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది రష్మీ.
Translate this News: