Sophia Leone Death : అడల్ట్ ఫిల్మ్ స్టార్(Adult Film Star) సోఫియా లియోన్(Sophia Leone) మృతి చెందింది. 26 ఏళ్ల సోఫియా తన అపార్ట్మెంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. సవతి తండ్రి మైక్ రొమెరో ఆమె మరణాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం మృతికి గల కారణాలు వెల్లడికాలేదు. సోఫియా 18 సంవత్సరాల వయస్సులో అడల్ట్ ఇండస్ట్రీ(Adult Industry) లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జూన్ 10, 1997న అమెరికాలోని మయామిలో జన్మించింది. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇక సోఫియా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎప్పుడూ సంతోషంగా ఉంచేదని స్నేహితులు గుర్తు చేసుకోని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sophia Leone: 26ఏళ్లకే సోఫియా లియోన్ మృతి.. అడల్ట్ స్టార్ మరణంపై మిస్టరీ!
మూడు నెలల్లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగో మరణం నమోదైంది. 26ఏళ్లకే సోఫియా లియోన్ చనిపోయింది. తన అపార్ట్మెంట్లో అపస్మారక స్థితిలో సోషియా కనిపించింది. సోఫియా ఎలా మరణించిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.ఆత్మహత్య చేసుకుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Translate this News: