Kalki 2898AD Poster: ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా .. భారీ బడ్జెట్ సినిమా ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కల్కి 2898 AD. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘కల్కి’ గ్లింప్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD Poster: భైరవగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న కల్కి పోస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
Translate this News: