Manchu Vishnu : మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ” కన్నప్ప”(Kannappa) పరమ శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా(PAN India) లెవల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ది బ్రేవేస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షికగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో చాలా వేగంగా జరుగుతుంది. దాదాపు ముప్పావు వంతు సినిమా భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు చిత్ర నిర్మాతలు.
పూర్తిగా చదవండి..Kannappa Movie : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్ తో రాబోతున్న కన్నప్ప టీం!
భక్త కన్నప్ప చిత్రం నుంచి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీలక అప్డేట్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.
Translate this News: