Shiva Pooja : బిల్వ పత్రం(Bilva Patram) ఎంతో పవిత్రమైనది. శివారాధనలో బిల్వ పత్రం లేకపోతే ఆ పూజను అసంపూర్ణంగానే చెప్పుకోవచ్చు. అయితే పరమ శివుని(Lord Shiva) కి ఇష్టమైన ఈ బిల్వ పత్రం ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా మార్చే అనేక గుణాలు బిల్వ పత్రాలలో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Bilva Patram : శివపూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే బిల్వ పత్రం!
పొట్ట సంబంధిత రుగ్మతలకు బిల్వ పత్రం చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం కోసం దీనిని ఉపయోగించాలి. దీని వినియోగం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. బిల్వ పత్రం తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది.
Translate this News: