Maha Shivaratri 2024 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) కోనసీమ జిల్లాలో దక్షిణ కాశి ద్రాక్షారామంగా ఓ ఆలయానికి గొప్ప పేరు ఉంది. శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో శక్తివంతమైనదిగా భక్తులు చెబుతుంటారు.ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరు పొందింది. 14 అడుగుల స్వయంభు ఆత్మలింగం ఇక్కడ కొలువై ఉంది. ఇది 12వ శక్తిపీఠం కూడా. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7-8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.
పూర్తిగా చదవండి..Maha Shivaratri : అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.. ఇక్కడికి వెళ్తే ఏడు జన్మల పుణ్యం..!
దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో దక్షిణ కాశీ ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి ఆర్టికల్ పై క్లిక్ చేయండి.
Translate this News: