Devara Beauty : రామ్చరణ్(Ram Charan) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా ” గేమ్ ఛేంజర్”(Game Changer) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ సినిమా పూర్తి కాకముందే చరణ్ తన తరువాత సినిమా గురించి కూడా అనౌన్స్ చేసేశాడు. ఉప్పెన సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్న సాన బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా నిర్మించబోతున్నట్లు రెండు నెలల ముందే ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. !
ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Translate this News: