Room Cleaning: ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మంచం కింద ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి బెడ్‌ను తీయడం ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని పద్ధతుల్లో సులభంగా మంచం కింద ఉన్న చెత్తను క్లీన్ చేయొచ్చు. రూమ్ క్లీన్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Room Cleaning: మంచం తీయకుండా నేలను ఇలా శుభ్రం చేసుకోండి
మంచం కింద ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి బెడ్‌ను తీయడం ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని పద్ధతుల్లో సులభంగా మంచం కింద ఉన్న చెత్తను క్లీన్ చేయొచ్చు. వాక్యూమ్ క్లీనర్ గొట్టానికి మరింత పొడవైన పైప్‌ను వేసి మంచం కింద వరకు శుభ్రం చేసుకోవచ్చు. క్లీనింగ్ టేక్నిక్ కోసం ఆర్టికల్లోకి వెళ్ళండి.
Translate this News: